Header Banner

పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన బిగ్ బాస్ ముద్దుగుమ్మ! అతనిపై ఆసక్తికర వ్యాఖ్యలు!

  Wed Apr 23, 2025 16:41        Cinemas

తేజస్వీ మాదివాడ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు.. ప్రేక్షకులకు మరింత చేరువైంది. మనం, హార్ట్ ఎటాక్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఐస్‌క్రీం వంటి చిత్రాలతో ఆకట్టుకుంది.

 

 ఇది కూడా చదవండి: కచ్చితంగా విడాకులు తీసుకుంటాం ఒట్టు.. మరో స్టార్ కపుల్ సంచలనం! కారణం అదేనా?

 

ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత నుంచి సినిమాల్లో తక్కువగానే కనిపిస్తుంది. కానీ బుల్లితెరపై మాత్రం సందడి చేస్తూ పలు కార్యక్రమాల్లో కనిపిస్తుంది. అయితే తేజస్వి గత కొన్ని రోజులుగా హీరో నవదీప్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ అంశంపైనే ఆమె పోస్టులకు కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇక రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. ఈ వార్తలపై రియాక్ట్ అయ్యింది. తనదైన శైలిలో స్పందిస్తూ హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. దీంతో తేజస్వి చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంటర్వ్యూలో తేజస్వీ మాట్లాడుతూ.. తన జీవితం తెరిచిన పుస్తకమని.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానంటూ చెప్పుకొచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ ను కూడా కోల్పోయానని స్పష్టం చేసింది. అంతే కాకుండా నవదీప్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే.. కానీ చాలా మంది నవదీప్ తో పెళ్లి ఎప్పుడు అని సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారని వ్యాఖ్యానించింది. క్లోజ్ గా ఉంటే పెళ్లి చేసుకోవాల అంటూ ప్రశ్నించింది. దీంతో ఈమె పెళ్లి వార్తలకు ఇప్పటితో ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు నవదీప్ కూడా పలు కార్యక్రమాల్లో తన రిలేషన్ షిప్ గురించి, పెళ్లి గురించి ఓపెన్ గానే స్పందించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో ఊహించని షాక్! నిరాశలో నేతలు.. కదిరి మున్సిపాలిటీ ఇక కూటమిదే!

 

పహల్గాం ఉగ్రదాడి.. ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TejaswiMadiwada #Navdeep #CelebrityBuzz #TollywoodGossip